రాయదుర్గం: రాయదుర్గం మున్సిపాలిటీలో చైర్మన్ 6, కౌన్సిలర్లకు 107 మంది బరిలో
నామినేషన్ల ఉపసంహరణ అనంతరం రాయదుర్గం చైర్మన్ స్థానానికి 6గురు పోటీలో ఉన్నారు. TDP - టంకశాల హనుమంతు, YCP - పొరాళ్ల శివ, కాంగ్రెస్ - మహమ్మద్ రఫిక్, AAP - బి. వెంకటరమణ, BSP -గొల్ల నాగరాజు, BCY -మాదిగ విజయ్ కుమార్, బరిలో ఉన్నారు. అలాగే 40 కౌన్సిలర్ స్థానాలకు 107 మంది బరిలో నిలిచారు. వీరిలో TDP 35 , YCP 40, జనసేన 3, BJP 5, కాంగ్రెస్ 8,MIM 3, BSP 1, ఆప్ 1, ఇండిపెండెంట్లు 10 మంది పోటీలో ఉన్నారు.