డిచ్పల్లి: యువ సంకల్పంతోనే సమాజ వికాసం సాధ్యం: డా. పున్నయ్య
అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా తెలంగాణ వర్సిటీలో 'యువ సంకల్పం - సమాజ వికాసం' కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు సామాజిక బాధ్యతను కలిగి ఉండాలని టూటా అధ్యక్షులు డాక్టర్ ఎ. పున్నయ్య సూచించారు.