నిజామాబాద్ నార్త్: కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రతులను చింపి బీఆర్ఎస్ నిరసన
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మేనిఫెస్టో ప్రతులను చింపి నిరసన తెలిపారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని జీవన్ రెడ్డి విమర్శించారు.