పోతంగల్: పొతంగల్ మండలం టాక్లీ గ్రామంలో కొత్తగా న్యాయ సహాయ కేంద్రం ప్రారంభం
Pothangal, Nizamabad | Nov 17, 2026
జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో పొతంగల్ మండలం టాక్లీ గ్రామంలో నూతనంగా లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటు చేశారు. కుటుంబ తగాదాలు, భూ సమస్యలను రాజీ మార్గంలో పరిష్కరించడమే ఈ కేంద్రం ప్రధాన ఉద్దేశ్యం.