డిచ్పల్లి: ఏడవ బెటాలియన్లో కమాండెంట్ బి. సీతారాం వార్షిక తనిఖీ
ఏడవ బెటాలియన్ ఏ కంపెనీలో కమాండెంట్ బి. సీతారాం వార్షిక తనిఖీ నిర్వహించారు. కార్యాలయాలు, ఆయుధాగారం, రికార్డులను పరిశీలించి, సిబ్బందితో సమావేశమై క్రమశిక్షణ, భద్రతా అంశాలపై దిశానిర్దేశం చేశారు.