డిచ్పల్లి: తెలంగాణ యూనివర్సిటీ కబడ్డీ ఛాంపియన్: సౌత్ జోన్ టోర్నీకి ఎంపికైన క్రీడాకారులు
తెలంగాణ యూనివర్సిటీ ప్లేగ్రౌండ్లో జరిగిన ఇంటర్ కళాశాలల కబడ్డీ పోటీల్లో తెలంగాణ యూనివర్సిటీ జట్టు విజేతగా నిలిచింది. ఎంపికైన క్రీడాకారులు డిసెంబర్ 28-31 వరకు బెంగళూరులో జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు.