శింగనమల: వెస్ట్ నరసాపురం గ్రామంలోని పర్యటించిన ఎస్సై ప్రసాద్
గ్రామపంచాయతీ ఎన్నికల ప్రశాంతంగా నిర్వహించుకోవాలన్నారు ఎవరైనా గ్రామంలోని అనవసరంగా గొడవలు పడితే వారి పైన చర్యలు తప్పవని సింగనమల ఎస్సై ప్రసాద్ హెచ్చరించి శుక్రవారం సాయంత్రం ఐదు గంటల 50 నిమిషాల సమయంలో అవగాహన కల్పించారు