Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

శింగనమల: బందుల వాడ గ్రామంలో బీసీ కాలనీ మెయిన్ రోడ్డులో పెద్ద లైను వైరు తెగి కిందపడింది. బైకు పూర్తిగా దగ్ధం

Singanamala, Anantapur | Feb 20, 2026
బొందలవాడ గ్రామంలో శుక్రవారం ఉదయం ఏడు గంటల 20 నిమిషాల సమయంలో బీసీ కాలనీ అందు మెయిన్ రోడ్ లో ఉన్న పెద్దలోని వైరు ప్రమాదశాత్తు కిందపడి బైకు పూర్తిగా దగ్ధమైంది ఈ ఫోటోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విద్యుత్ అధికారులు స్పందించి ఇంటిపైన వెళ్లిన వైర్లను పక్కకు తొలగించాలన్నారు.
శింగనమల: బందుల వాడ గ్రామంలో బీసీ కాలనీ మెయిన్ రోడ్డులో పెద్ద లైను వైరు తెగి కిందపడింది. బైకు పూర్తిగా దగ్ధం - Singanamala News