బాలాపురం గ్రామంలోని గుర్తుతెలియని వ్యక్తులు పవన్ కుమార్ అనే రైతుకు మామిడి తోటకు నిప్పు పెట్టడంతో డ్రిప్పు పరికరాలు మామిడి తోట పూర్తిగా దగ్ధమైందని రైతు పవన్ కుమార్ తెలిపారు. గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో సింగనమల నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్ రైతును పరామర్శించారు. అనంతరం తోటను సందర్శించారు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తేలాల్తుందన్నారు.