Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse

శింగనమల: సింగనమల మండల కేంద్రంలోని ముస్లింలు సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మైనార్టీ నేతలు తెలిపారు

Singanamala, Anantapur | Feb 20, 2026
సింగనమల మండల కేంద్రంలోని నిమ్మస్కట్ట వద్ద ముస్లింలు ప్రార్థనలు చేసుకొనడానికి మరమ్మత్తులు చేయుటకు ప్రభుత్వము రెండు లక్షల 50 వేల రూపాయలను ఆర్థిక సహాయం అందజేశారు అనంతరం ముస్లింలు శుక్రవారం సాయంత్రం 4:00 50 నిమిషాల సమయంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి కి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంపీడీవో భాస్కర్ మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు.