శింగనమల: కొర్రపాడు గ్రామంలోని రబి పంటలను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్
కొర్రపాడు గ్రామంలోని రబీ పంటలను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ బుధవారం సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల సమయంలో పంట పొలాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి రైతు పంట నమోదు కార్యక్రమాన్ని చేసుకోవాలన్నారు.