Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

శింగనమల: నీలం పల్లి గ్రామంలోని వర్షం కోసం నాగలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు. పాల్గొన్న భక్తులు

Singanamala, Anantapur | Feb 19, 2026
నీలంపల్లి గ్రామంలోని నాగలింగేశ్వర స్వామికి గురువారం రాత్రి 7 గంటల 20 నిమిషాల సమయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాల స్వీకరించారు. అనంతరం స్వామివని పల్లకిలో గ్రామ పురవీధుల్లో డప్పు వాయిద్యాలతో ఊరేగించారు.
శింగనమల: నీలం పల్లి గ్రామంలోని వర్షం కోసం నాగలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు. పాల్గొన్న భక్తులు - Singanamala News