ఆత్మకూరు ఎం: సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్: హక్కుల సాధన సభకు ఉద్యోగ సంఘాల పిలుపు
యాదాద్రి భువనగిరి జిల్లా TGEJAC ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10న హైదరాబాద్లో నిర్వహించనున్న 'చలో హైదరాబాద్' సభ వివరాలు. రెండో PRC, పెండింగ్ DAలు మరియు ఇతర సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులందరూ తరలిరావాలని ఆత్మకూర్ మండలంలో జరిగిన ప్రెస్ మీట్లో నాయకులు పిలుపునిచ్చారు.