Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���िहार
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Crime
���मित_शाह
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
���ेजस्वी_यादव
Uttarakhand
Crimenews
Kolkata
Aap

ఆత్మకూరు ఎం: కూరెళ్ల గ్రామంలోని పల్లె దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు

Atmakur M, Yadadri | Sep 12, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు ఎం మండలం, కూరెళ్ల గ్రామంలోని పల్లె దవాఖానను జిల్లా కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధులలో లేని, విధులకు హాజరుకాని ఎంఎల్ హెచ్ పి డాక్టర్ అశోక్ ను సస్పెండ్ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి ఆదేశాలు జారీ చేశారు. విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.