ఆత్మకూరు ఎం: సింగారం గ్రామంలో వంటగ్యాస్ లీకై పూరి గుడిసే, రెండు ద్విచక్ర వాహనాలు దగ్ధం
వంట గ్యాస్ పూరి గుడిసే దగ్ధమైన ఘటన ఆత్మకూరు ఎం మండలంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం సింగారం గ్రామంలో వంట గ్యాస్ కేకై మందులు వెంకటయ్య పూరి గుడిసే, రెండు ద్వి చక్రవాహనాలు దగ్ధమయ్యాయి. సుమారు నాలుగు లక్షల నష్టం వాటిల్లందని బాధితులు తెలిపారు.