Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���िहार
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Crime
Rajasthan
���मित_शाह
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
���ेजस्वी_यादव
Uttarakhand
Crimenews
Kolkata

ఆత్మకూరు ఎం: జులై 7న ఊరూరా ఎమ్మార్పీఎస్ జెండాలు ఎగురవేసి, సంబరాలు జరుపుకోవాలి: ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు నల్ల చంద్ర స్వామి మాదిగ

Atmakur M, Yadadri | Jun 29, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు ఎం మండలం, సింగారం గ్రామంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు, ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ ఆదివారం సాయంత్రం ఎమ్మార్పీఎస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితంగా ఏబీసీడీ వర్గీకరణ సాధ్యమైంది అన్నారు. జూలై 7 న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని నాయకులు పెద్ద ఎత్తున ఊరు రా జెండాలు ఎగురవేసి, సంబరాలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. న్యాయం, ధర్మం మాదిగల పక్షాన ఉన్నది కనుకనే విజయం సాధించగలిగామన్నారు.