శింగనమల: కొప్పలకొండ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికకు 29 లక్షల వేలంపాటలో గెలుచుకున్న ఎల్ఐసి ఆదినారాయణ
కొప్పలకొండ గ్రామంలోని శనివారం ఉదయం ఏడు గంటల 50 నిమిషాల సమయంలో సర్పంచ్ ఎన్నికకు 29 లక్షల వేలంపాటలో గెలుచుకున్న ఎల్ఐసి ఆదినారాయణ గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. అందరం కలిసికట్టుగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని సూచించారు