డిచ్పల్లి: తెలంగాణ యూనివర్సిటీలో ఘనంగా 'వికసిత్ భారత్ యువ సంవాద్-2026'
తెలంగాణ యూనివర్సిటీలో వికసిత్ భారత్ యువ సంవాద్-2026 కార్యక్రమం జరిగింది. వికసిత్ భారత్-2047 లక్ష్యంలో యువత పాత్రపై వీసీ ప్రొ. టి.యాదగిరి రావు, నేషనల్ యూత్ ఐకాన్ ప్రబల్ చౌహాన్ అవగాహన కల్పించారు. ఓటు హక్కు నమోదుపై యువతకు పిలుపునిచ్చారు.