శింగనమల: గార్లదిన్నె మండల కేంద్రంలోని సర్పంచ్ ఎన్నికల్లో మండల వ్యాప్తంగా టిడిపి జెండా ఎగరవేయాలని ఎమ్మెల్యే బండారు శ్రావణి కార్యకర
గార్లదిన్నె మండల కేంద్రంలోని టిడిపి నేతలతో సమావేశం నిర్వహించిన సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయం లోని గార్లదిన్నె మండల కేంద్రంలోని టిడిపి నేతలు కలిసి గట్టుగా పనిచేసి సర్పంచ్ ఎన్నికల్లో టిడిపి కైవసం చేసుకోవాలని సూచించారు