డోర్నకల్: డోర్నకల్ పకీరతండాలో క్షుద్ర పూజల కలకలం: ధైర్యం చెప్పి వస్తువులను తొలగించిన పోలీసులు
డోర్నకల్ మండలం పకీరతండాలో ఇంటి ముందు క్షుద్ర పూజల సామాగ్రి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రంగంలోకి దిగిన బ్లూ కోర్ట్ పోలీసులు బాధితులకు కౌన్సిలింగ్ ఇచ్చి, పూజా సామాగ్రిని తొలగించి భయాన్ని పోగొట్టారు.