డోర్నకల్: డోర్నకల్‌లో విధి నిర్వహణలో 11 కేవీ విద్యుత్ వైర్లు తగిలి కరెంట్ షాక్‌తో లైన్‌మెన్ మృతి
Dornakal, Mahabubabad | Jun 14, 2025
కరెంట్ షాక్తో వ్యక్తి మృతి చెందిన ఘటన డోర్నకల్లో చోటుచేసుకుంది. నరసింహులపేట మండలానికి చెందిన క్రాంతి కుమార్ లైన్మెన్గా...