డోర్నకల్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తండ్రి కొడుకులకు విగ్రహాలు,ఆవిష్కరించిన డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తండ్రి కొడుకులకు విగ్రహాలు ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులు ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బూరుగుపాడు దుబ్బ తండా కు చెందిన తండ్రి కొడుకులు బాలునాయక్,సాయిలు పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలొ మృతి చెందిన నేపథ్యంలో ఈరోజు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో తండ్రి కుమారుడి విగ్రహాలను ఏర్పాటు చేశారు విగ్రహాలను డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ హాజరై లాంఛనంగా ప్రారంభించారు భర్త కుమారుడు రోడ్డు ప్రమాదంలో వారు దూరమైనా,వారి రూపం ఎప్పుడు గుర్తుండేలా విగ్రహాలను ఏర్పాటు చేయించినట్లు మ్రుతుడి భార్య కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.