డోర్నకల్: తోడేళ్లగూడెం గ్రామ శివారులో, గ్రీన్ ఫీల్డ్ హైవే లో పనిచేస్తున్న మహిళ ,బావిలో పడి అనుమానస్పద మృతి
డోర్నకల్ మండలం తోడేళ్లగూడెం గ్రామ శివారులో గ్రీన్ఫీల్డ్ హైవేలో పని చేస్తున్న మహిళ బావిలో పడి అనుమానస్పద స్థితిలో మృతి చెందింది మహబూబ్నగర్ జిల్లాకు చెందిన, సురేఖ అనే మహిళ కుటుంబ సభ్యులతో కలిసి గ్రీన్ ఫీల్డ్ హైవేలో పనిచేసేందుకు వచ్చిన క్రమంలో ఈ ఘటన జరిగింది .ఈ అనుమానస్పద మృతి పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు, వర్షాల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది .