డోర్నకల్: మంత్రులు శ్రీధర్ బాబు,కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిసిన డిప్యూటీ స్పీకర్ డోర్నకల్ MLAరాంచంద్రనాయక్
ఈరోజు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు, రోడ్స్ అండ్ బిల్డింగ్ ,సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గార్లను మర్యాదపూర్వకంగా కలిశారు ,డోర్నకల్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ ,ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్రామచంద్రనాయక్ .ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజల సంక్షేమం నియోజకవర్గంలో అభివృద్ధి శాసనసభ కార్యకలాపాలు తదితర అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. డోర్నకల్ నియోజకవర్గం సహా అన్ని గ్రామాల్లో డిజిటల్ ప్రాజెక్టు అమలుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చర్యలు కొనసాగుతున్నాయని సమావేశ అనంతరం వెల్లడించారు.