తొర్రూర్: తొర్రూరు - కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన
తొర్రూరు - కంటాయపాలెం రహదారిని రూ.4.92 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసేందుకు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఈ రహదారి అభివృద్ధి ద్వారా విద్యార్థులు, రైతులు, ఉద్యోగులకు రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి.