Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
No video available

తొర్రూర్: అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని, తోరూర్ లో ఖమ్మం వరంగల్ హైవేపై ,జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

Thorrur, Mahabubabad | Jun 17, 2025
అర్హులైన వారికి ఇందిర మైండ్ లో కేటాయించాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో, వరంగల్ ఖమ్మం ప్రధాన జాతీయ రహదారిపై పాలకుర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ వెల్టూరు నగేష్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే నిరుపేదల పార్టీ అని చెప్పుకుంటున్నారు కానీ, అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మఇండ్లు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు, స్థానిక ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇండ్ల సమస్యలను పరిష్కరించి, అసలైన నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేయించాలని, దీనిపై కమిటీ వేసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించాలని డిమాండ్ చేశారు.