Public App Logo
Jansamasya
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Rajasthannews
Rahul
Indianews
���ंगाल
Gwaliornews
New_delhi
���िल्ली_मेट्रो
Newsupdate
���निका

తొర్రూర్: తొర్రూరు మండలం పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ,ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Thorrur, Mahabubabad | Jun 13, 2025
తొర్రూరు మండలం లోని చర్లపాలెం గ్రామంలో 12 లక్షలు మరియు గోపాలగిరి గ్రామంలో 5 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. అదేవిధంగా పతేపురం గ్రామంలో 10 లక్షల రూపాయల వ్యయంతో, సి ఆర్ ఆర్ నిధుల ద్వారా చేపట్టనున్న సిసి రోడ్ల పనులకు మరియు డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు‌.
తొర్రూర్: తొర్రూరు మండలం పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ,ఎమ్మెల్యే యశస్విని రెడ్డి - Thorrur News