మరిపెడ: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మహబూబాబాద్‌లో నిరసన
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా మహబూబాబాద్ జిల్లా మరిపెడలో నేతలు రామాలయం, శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అలవాల శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రికి మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు.