శింగనమల: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
బుక్కరాయ సముద్రంమండల కేంద్రంలోని నెల 18 స్వర్ణ గ్రామ సచివాలయంలోని నామినేషన్ ప్రక్రియ జరుగుతుందని ఎంపీడీవో సల్మాన్ రాజు తెలిపారు శనివారం సాయంత్రం 4 గంటల50 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు