గిద్దలూరు: గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో పగులు వాహనా రద్దీ, రాత్రిపూట నిర్మానుష్యం, 11 దాటితే మూత వేసే మెడికల్ షాపులు
మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో పగటిపూట వాహన రద్దీ విషయం ప్రత్యేకంగా ప్రజలకు చెప్పవలసిన అవసరం లేదు. అయితే రాత్రిపూట నిర్మానుష్య దృశ్యాలు కనిపిస్తున్నాడు స్థానికంగా ఆసక్తిగా మారింది. 11:00 దాటితే చాలు రాత్రి ప్రజలు రోడ్డుపై ఒక్కరు కూడా కనిపించకపోవడం ఇటీవల వింతగా మారింది. పబ్లిక్ ఆ ప్రత్యేకంగా ప్రజల కోసం ఈ దృశ్యాలను విడుదల చేస్తుంది. అంతేకాకుండా మెడికల్ షాపులు కూడా మూత వేయడం విమర్శలకు దారితీసింది. 32వేలకు పైగా ఓటర్లు గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నట్లుగా అధికారులు ఇప్పటికే వెల్లడించారు. పోలీసులు మాత్రం రాత్రిపూట భద్రతతో పర్యవేక్షిస్తున్నారు.