రాయదుర్గం: పట్టణంలో పోలీసు బందోబస్తు మద్య నామినేషన్ల పరిశీలన
రాయదుర్గం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన సోమవారం ఉదయం నుంచి ప్రారంభమైంది. వంద మీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీస్ బందోబస్తు మద్య తనిఖీ చేసి అభ్యర్థులను లోపలికి అనుమతించారు. ఇద్దరు సిఐలు నలుగురు ఎస్ఐ లతో భారీ పోలీసు బందోబస్తు మద్య పరిశీలన జరుగుతోంది.