పాన్‌గల్: వెంగలాయిపల్లి జమ్మాపూర్ గ్రామాల్లో పానగల్ పిహెచ్సి ఆధ్వర్యంలో క్షయ వ్యాధిగ్రస్తుల సర్వే వడదింపపై ఉపాధి కూలీలకు అవగాహన
పాన్గల్ మండల పరిధిలోని వెంగలాయపల్లి జమ్మాపూర్ గ్రామాల్లో క్షయ వ్యాధిగ్రస్తుల అనుమానిత సర్వే ఉపాధి హామీ కార్మికులకు వడదెబ్బ పై అవగాహన కార్యక్రమాన్ని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రామయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ రామచందర్ సతీష్ మదన్ గోపాల్ రమాదేవి శైలజ ఆశ కార్యకర్తలు గ్రామ పెద్దలు కార్యక్రమంలో పాల్గొన్నారు