నారాయణపేట్: నారాయణపేటలో నీటి ఎద్దడిపై కలెక్టర్ అలర్ట్: ముందస్తు చర్యలకు ఆదేశం
నారాయణపేట జిల్లాలో ఎల్నినో ప్రభావంతో నీటి ఎద్దడి వచ్చే అవకాశం ఉన్నందున, వేసవి తాగునీటి అవసరాల కోసం ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. నీటిని పొదుపుగా వాడాలని, బోరు రీఛార్జ్ పనులను వేగవంతం చేయాలని సూచించారు.