గిద్దలూరు: గిద్దలూరు 10వ వార్డులో టీడీపీ కూటమి అభ్యర్థి లోక్కు రాజమ్మ ముమ్మర ప్రచారం
గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 10వ వార్డు టీడీపీ కూటమి అభ్యర్థి లోక్కు రాజమ్మ ఓటర్లను కలుస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, కృష్ణ కిషోర్ మద్దతుతో ఆమె ఎన్నికల బరిలో నిలిచారు.