నిజామాబాద్ నార్త్: సైబర్ మోసాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు: 1930కి కాల్ చేయాలని సూచన
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పాల్గొని, డిజిటల్ అరెస్ట్, పెట్టుబడి మోసాలు మరియు ఆన్లైన్ భద్రతపై విద్యార్థులకు సూచనలు చేశారు. మోసం జరిగితే వెంటనే 1930కి కాల్ చేయాలని కోరారు.