యర్రగొండపాలెం: వెలుగొండ ప్రాజెక్టు పీడర్ కెనాల్ లో గల్లంతైన రాజ్ కుమార్ మృతదేహం కోసం గాలింపు చర్యలు
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కాటకానిపల్లి సమీపంలో వెలిగొండ ప్రాజెక్టు పీడర్ కెనాల్ లో సెప్టెంబర్ 5వ తేదీన ఇద్దరు యువకులు గల్లంతైన విషయం తెలిసినదే. వారిలో వినయ్ కుమార్ మృతదేహం సెప్టెంబర్ 7వ తేదీ లభ్యమయింది. కానీ రాజ్ కుమార్ మృతదేహం లభ్యం కాలేదు. ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నాయి. మరోవైపు కుటుంబ సభ్యులకు టిడిపి ఇన్చార్జ్ ఎరిక్షన్ బాబు, అధికారులు ధైర్యం కల్పించారు.