గిద్దలూరు: గిద్దలూరులో ముత్తుముల దివ్యేష్ రెడ్డి విస్తృత ఎన్నికల ప్రచారం
గిద్దలూరులోని 24, 25, 26వ వార్డుల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం యువ నాయకుడు ముత్తుముల దివ్యేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.