తొర్రూర్: తొర్రూరులో రూ.80 లక్షలతో అభివృద్ధి పనులు: శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో రూ.80 లక్షల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు మరియు కల్వర్టుల నిర్మాణానికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి శంకుస్థాపన చేశారు. పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఈ పనులు చేపట్టినట్లు ఆమె తెలిపారు.