యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం ఎంపీటీసీ నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ పంకజ్ కుమార్ మీనా
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా పరిశీలించారు. కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశామని, ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ తెలిపారు.