శింగనమల: వడియం పేట గ్రామంలో గ్రామ సంఘం మహిళల సంఘాల అభివృద్ధి జీవనోపాధి కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమంలో పిడి సైలజ
వడియం పేట గ్రామంలో గ్రామ సంఘం మహిళల సంఘాల అభివృద్ధి జీవనోపాధి కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమంలో పిడి సైలజ శుక్రవారం సాయంత్రం 4:00 30 నిమిషాల సమయంలో మహిళల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు