శింగనమల: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని రెవెన్యూ అధికారులు తప్పిదాల వల్ల తమ భూమిని వేరే వాళ్ళ ఆన్లైన్లో లెక్కించుకున్నారని రైతు
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని రెవెన్యూ అధికారులు తప్పిదాల వల్ల తమ భూమిని వేరే వాళ్ళ ఆన్లైన్లో లెక్కించుకున్నారని రైతు ఆనందు ఆవేదన వ్యక్తం చేశారు శుక్రవారం సాయంత్రం 4 గంటల 20 నిమిషాల సమయంలో రైతుకు న్యాయం చేయాలని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆవేదన