గొల్లపల్లి: జగిత్యాల: షేకల్లా సబ్స్టేషన్లో పెరిగిన విద్యుత్ సామర్థ్యం
జగిత్యాల జిల్లా చిల్వకోడూరు సెక్షన్ షేకల్లా సబ్స్టేషన్లో కొత్తగా 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ను అధికారులు అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల స్థానికులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతుంది.