కొత్తగూడెం: తక్కువ నీటితో పండే పంటలపై రైతులు దృష్టి పెట్టాలి: డాక్టర్ తుకారామ్ రాథోడ్
భద్రాద్రి కొత్తగూడెంలో వర్షపాతం తగ్గడంతో తక్కువ నీటితో పండే కొర్రలు, సామల వంటి చిరుధాన్యాల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ రైతులకు సూచించారు. నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించారు.