మహబూబాబాద్: మహబూబాబాద్ 36వ వార్డులో అభివృద్ధి పనుల పరిశీలన: మున్సిపల్ చైర్ పర్సన్ ఆదేశాలు
మహబూబాబాద్ 36వ వార్డులో మిషన్ భగీరథ పైప్లైన్ పనులను మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోత్ జ్యోతి రమేష్ నాయక్ పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటించాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.