కురవి: కందికొండలో డాక్టర్ వెంకన్నను పరామర్శించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
కురవి మండలం కందికొండలో ప్రమాదవశాత్తు గాయపడిన డాక్టర్ వెంకన్నను మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని త్వరగా కోలుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.