మహబూబాబాద్: ఏరియా హాస్పిటల్ సిబ్బంది ఆందోళన: సూపరింటెండెంట్‌కు వినతిపత్రం
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (AITUC) ఆధ్వర్యంలో ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ గారికి వినతిపత్రం సమర్పించారు. వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత కల్పించాలని యూనియన్ డిమాండ్ చేసింది.