Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
किसान
कांग्रेस
Gujarat
Congress
Modi
Delhi
Viral
Up
Rajasthan
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

అడ్డ గూడూరు: బిక్కేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ ను రైతులతో కలిసి పరిశీలించిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్

Adda Guduru, Yadadri | Aug 12, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా, అడ్డగూడూరు మండల పరిధిలోని ధర్మారం గ్రామంలోని బిక్కేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ ను మంగళవారం సాయంత్రం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ఎమ్మెల్యే చెక్ డ్యాములను నిర్లక్ష్యం చేస్తే సీఎం రేవంత్ రెడ్డి తో మాట్లాడి రూ.30 కోట్ల నిధులు మంజూరు చేయించి నియోజకవర్గంలో ఉన్న ఆరు చెక్ డాం లను పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఆ చెక్ డాంలు ఇప్పుడు నిండుకుండలా మారి జలకలను సంతరించుకున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి సాగునీరు అందించేందుకు పెద్దపీట వేస్తుందన్నారు.