అడ్డ గూడూరు: నారగోని అంజయ్య గౌడ్‌ను కాంగ్రెస్ నుండి సస్పెండ్ చేయాలి: యూత్ కాంగ్రెస్ అడ్డగూడూరు మండల కార్యదర్శి ఊడుగు మల్లేష్
Adda Guduru, Yadadri | Jun 25, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ...