Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
किसान
कांग्रेस
Gujarat
Congress
Modi
Delhi
Viral
Up
Rajasthan
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana
No video available

అడ్డ గూడూరు: ఎమ్మెల్యే మందుల సామెలు పై అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని లక్ష్మీదేవి కాల్వ గ్రామ కాంగ్రెస్ నాయకులు వెల్లడి

Adda Guduru, Yadadri | Jun 27, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం లక్ష్మీదేవి కాల్వ గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ గ్రామ మాజీ సర్పంచ్ నారగోని అంజయ్య కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తున్నారని అన్నారు . ఎమ్మెల్యే మందుల సామెల్ పై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. సర్పంచిగా గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చేసింది ఏమీ లేదన్నారు.

MORE NEWS