గిద్దలూరు: గిద్దలూరు 9వ వార్డులో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన టిడిపి అభ్యర్థి ఎలిశెట్టి రవణమ్మ
గిద్దలూరు మున్సిపాలిటీ 9వ వార్డు టిడిపి అభ్యర్థి ఎలిశెట్టి రవణమ్మ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని ఆమె ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.